1 | యెహోవా సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి! రాత్రి అంతా ఆలయంలో సేవించిన సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి. |
---|
2 | సేవకులారా, మీ చేతులు ఎత్తి యెహోవాను స్తుతించండి. |
---|
3 | యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ! యెహోవా ఆకాశాన్ని, భూమిని చేశాడు. |
---|