2
|
కేయినాను మహలలేలు యెరెదు |
4
|
నోవహు షేము హాము యాపెతు. |
5
|
యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు. |
6
|
గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా. |
7
|
యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము. |
8
|
హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను. |
9
|
కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను. |
10
|
కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు. |
11
|
లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు |
12
|
పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు. |
13
|
కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను. |
14
|
యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు |
15
|
హివ్వీయులు అర్కీయులు సీనీయులు |
16
|
అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు. |
17
|
షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు. |
18
|
అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. |
19
|
ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను. |
20
|
యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును |
21
|
హదోరమును ఊజాలును దిక్లానును |
22
|
ఏబాలును అబీమా యేలును షేబను |
23
|
ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు. |
24
|
షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ |
26
|
అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము. |
29
|
వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము |
30
|
మిష్మా దూమా మశ్శా హదదు తేమా |
31
|
యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు. |
32
|
అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను. |
33
|
మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు. |
34
|
అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు. |
35
|
ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు. |
36
|
ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు. |
37
|
రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ. |
38
|
శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను. |
39
|
లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి. |
40
|
శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా. |
41
|
అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను. |
42
|
ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను. |
43
|
ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా. |
44
|
బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను. |
45
|
యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను. |
46
|
హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు. |
47
|
హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను. |
48
|
శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను. |
49
|
షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి బదులుగా రాజాయెను. |
50
|
బయల్హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు నకు పుట్టినది. |
51
|
హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, |
52
|
అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, |
53
|
కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, |
54
|
మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు. |
1-Chronicles 1:37 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...