1
|
బెన్యామీను పెద్ద కుమారుని పేరు బెల. బెన్యామీను రెండవ కుమారుని పేరు అష్బేలు. అతని మూడవ కుమారుడు అహరహు. |
2
|
బెన్యామీను నాల్గవ కుమారుడు నోహా. అయిదవవాడు రాపా. |
3
|
[This verse may not be a part of this translation] |
4
|
[This verse may not be a part of this translation] |
5
|
[This verse may not be a part of this translation] |
6
|
[This verse may not be a part of this translation] |
7
|
[This verse may not be a part of this translation] |
8
|
మోయాబు దేశంలో షహరయీము తన భార్యలగు హూషీము, బయరాలకు విడాకులిచ్చాడు. ఇది జరిగిన పిమ్మట మరో భార్య ద్వారా అతనికి పిల్లలు కలిగారు. |
9
|
[This verse may not be a part of this translation] |
10
|
[This verse may not be a part of this translation] |
11
|
షహరయీముకు హూషీము వల్ల అహీటూబు, ఎల్పయలు అనేవారు పుట్టారు. |
12
|
[This verse may not be a part of this translation] |
13
|
[This verse may not be a part of this translation] |
14
|
బెరీయా కుమారులు షాషకు, యెరేమోతు, |
15
|
జెబద్యా, అరాదు, ఏదెరు, |
16
|
మిఖాయేలు, ఇష్పా, యోహా అనేవారు. |
17
|
ఎల్పయలు కుమారులు జెబద్యా, మెషుల్లాము, హిజికి, హెబెరు, |
18
|
ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు అనేవారు. |
19
|
షిమీ కుమారులు యాకీము, జిక్రీ, జబ్ది, |
20
|
ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు, |
21
|
అదాయా, బెరాయా, షిమ్రాతు అనేవారు. |
22
|
షాషకు కుమారులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు, |
23
|
అబ్దోను, జిఖ్రి, హానాను, |
24
|
హనన్యా, ఏలాము, అంతోతీయా, |
25
|
ఇపెదయా, పెనూయేలు అనేవారు. |
26
|
యెరోహాము కుమారులు షంషెరై, షెహర్యా, అతల్యా, |
27
|
యూరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ అనేవారు. |
28
|
వీరంతా కుటుంబ పెద్దలు. వారు తమ వంశ చరిత్రలో నాయకులుగా పేర్కొనబడ్డారు. వారు యెరూషలేములో నివసించారు. |
29
|
యెహీయేలు అనేవాడు గిబియోను తండ్రి. యెహీయేలు భార్య మయకా. |
30
|
యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని ఇతర కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, |
31
|
గెదోరు, అహ్యో, జెకెరు, మరియు మిక్లోతు. |
32
|
మిక్లోతు కుమారుని పేరు షిమ్యా. ఈ కుమారులు కూడ వారి బంధువులకు దగ్గరగనే యెరూషలేములో నివసించారు. |
33
|
నేరు కుమారుడు కీషు. కీషు కుమారుడు సౌలు. సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, మరియు ఎష్బయలు. |
34
|
యోనాతాను కుమారుడు మెరీబ్బయలు. మెరీబ్బయలు కుమారుడు మీకా. |
35
|
మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు అనేవారు. |
36
|
ఆహాజు కుమారుడు యెహోయాదా. యెహోయాదా కుమారులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ అనేవారు. జిమ్రీ కుమారుడు మెజా. |
37
|
మెజా కుమారుడు బిన్యా. బిన్యా కుమారుడు రాపా. రాపా కుమారుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు. |
38
|
ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారి పేర్లు అజీక్రాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా మరియు హానాను. వీరంతా ఆజేలు కుమారులు. |
39
|
ఆజేలు సోదరుని పేరు ఏషెకు. ఏషెకు కుటుంబీకులు, ఏషెకు కుమారులెవరనగా: ఏషెకు పెద్ద కుమారుడు ఊలాము, రెండవ కుమారుడు యెహూషు, మూడవ కుమారుడు ఎలీపేలెటు. |
40
|
ఊలాము కుమారులు ధనుర్బాణాలు పట్టగల నేర్పరులు, బలమైన సైనికులు. వారికి చాలా మంది కుమారులు, మనుమలు ఉన్నారు. కొడుకులు, మనుమలు అంతా నూట ఏబది మంది ఉన్నారు. వీరంతా బెన్యామీను సంతతివారు. |
1-Chronicles 8:25 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...