1
|
వీళ్లు బబులోను రాజ్యంలో నిర్బంధం నుంచి తిరిగి వచ్చినవాళ్లు. గతంలో బబులోను రాజైన నెబుకద్నెజరు వీళ్లని బందీలుగా పట్టుకొని, బబులోనుకు తెచ్చాడు. ఇప్పుడు వాళ్లు యెరూషలేముకు, యూదాకు తిరిగివచ్చారు. వాళ్లు తమతమ సొంత పట్టణాలకి తిరిగి వెళ్లారు. |
2
|
జెరుబ్బాబెలుతో పాటు తిరిగివచ్చిన వాళ్లలో యేషూవా, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అనే వాళ్లున్నారు. బబులోను నుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్ల జాబితా, వాళ్ల సంఖ్యల వివరం ఇది: |
6
|
యెషూవ, యోవాబు వంశాలకి చెందిన పహత్మోయాబు, మోయాబు వంశస్థులు2,812 |
12
|
అజ్గాదు వంశస్థులు1,222 |
14
|
బిగ్వయి వంశస్థులు2,056 |
16
|
అటేరు వంశస్థులు (హిజ్కియా కుటుంబం)98 |
21
|
బెత్లెహేము పట్నానికి చెందినవాళ్లు123 |
22
|
నెటోపా పట్టణం వాళ్లు56 |
23
|
అనాతోతు పట్టణంవాళ్లు128 |
24
|
అజ్మావెతు పట్టణంవాళ్లు42 |
25
|
కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు పట్టణాల వాళ్లు743 |
26
|
రమా, గెబా పట్టణాలవాళ్లు621 |
27
|
మిక్మషు పట్టణం వాళ్లు123 |
28
|
బేతేలు, హాయి పట్టణంవాళ్లు222 |
30
|
మగ్బీషు పట్టణంవాళ్లు156 |
31
|
ఏలాము అనే మరో పట్టణంవాళ్లు1,254 |
32
|
హారీము పట్టణంవాళ్లు320 |
33
|
లోదు, హదీదు, ఓనో పట్టణాలవాళ్లు725 |
34
|
యెరికో పట్టణంవాళ్లు345 |
35
|
సెనాయా పట్టణంవాళ్లు3,630 |
36
|
యాజకులు: యెషూవ కుటుంబానికి చెందిన యెదాయ వంశస్థులు973 |
37
|
ఇమ్మేరు వంశస్థులు1,052 |
40
|
ఇప్పుడిక లేవీయులలో హోదవ్యా కుటుంబానికి చెందిన యేషూవా, కద్మీయేలు వంశస్థులు74 |
41
|
గాయకుల జాబితా: అసాపు వంశస్థులు128 |
42
|
దేవాలయపు ద్వారపాలకుల వంశస్థులు షల్లూము, ఆటేరు, టల్నోను, అక్కూబు, హటీటా, షోబయి వంశస్థులు139 |
43
|
దేవాలయపు ప్రత్యేక సేవకుల వంశస్థులు జీహా, హశూపా, టబ్బాయోతు, |
44
|
కేరోసు, సీయహా, పాదోను, |
45
|
లెబానా, హగాబా, అక్కూబు, |
46
|
హాగాబు, షల్మయి, హానాను, |
47
|
గిద్దేలు, గహరు, రెవాయా, |
48
|
రెజీను, నెకోదా, గజ్జాము, |
50
|
అస్నా, మెహూనీము, నెపూసీము, |
51
|
బక్బూకు, హకూపా, హర్హూరు |
52
|
బజ్లీతు, మెహీదా, హర్షా |
53
|
బర్కోసు, సీసెరా, తెమహు |
55
|
సొలొమోను సేవకుల వంశస్థులు: సొటయి, సోపెరెతు, పెరూదా, |
56
|
యహలా, దర్కోను, గిద్దేలు, |
57
|
షెపట్య, హట్టీలు, పొకెరెతు, జెబాయీము మరియు అమి |
58
|
దేవాలయసేవకులూ, మరిము సొలొమోను సేవకుల వంశస్థులు కలిసి మొత్తుం392 |
59
|
తేల్మెలహు తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు పట్టణాలనుంచి యెరూషలేముకు కొందరు వచ్చారు. అయితే వీళ్లు తమ కుటుంబాల వాళ్లయిన ఇశ్రాయేలీయుల కుటుంబాలకు చెందినవాళ్లమని నిరూపించుకో లేకపోయారు. వాళ్లెవరంటే, |
60
|
దెలాయ్యా, టోబీయా, నెకోదా సంతతివారు మొత్తం652 |
61
|
యాజకుల కుటుంబాలకు చెందిన ఈ క్రింది వంశస్థులు వున్నారు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వంశస్థులు. (గిలాదుకు చెందిన ఒకడు బర్జిల్లయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతను బర్జిల్లయి సంతతివాడిగా పరిగణించబడ్డాడు.) |
62
|
వీళ్లు తమ వంశ చరిత్రకోసం గాలించారు. కానీ అది వాళ్లకి లభ్యం కాలేదు. వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో నమోదు కాలేదు. తమ పూర్వీకులు యాజకులని వాళ్లు నిరూపించ లేకపోయారు. దానితో, వాళ్లు యాజకులగా సేవ చేయలేకపోయారు. |
63
|
వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులను తినకూడదని రాజ్యాధిపతి ఆజ్ఞ జారి చేశాడు. ఒక యాజకుడు ఊరీము, తుమ్మీము ధరించి, ఏమి చేయాలని దేవుణ్ణి అడిగేంతవరకు వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులేమీ తినలేకపోయారు. |
64
|
[This verse may not be a part of this translation] |
65
|
[This verse may not be a part of this translation] |
66
|
[This verse may not be a part of this translation] |
67
|
[This verse may not be a part of this translation] |
68
|
ఆ వంశం యెరూషలేములోని దేవుని ఆలయానికి చేరుకుంది. తర్వాత కుటుంబ పెద్దలు దేవాలయ నిర్మాణం కోసం తమ కానుకలు సమర్పించారు. పాత దేవాలయం నేలమట్టము చేయబడిన చోటనే కొత్త దేవాలయ నిర్మాణానికి వాళ్లు సమకట్టారు. |
69
|
వాళ్లు దేవాలయ నిర్మాణానికి తమ శక్తి కొద్దీ కానుకలు ఇచ్చారు 1,100 పౌనుల బంగార ం, 3టన్నుల వెండి, యాజకులు ధరించే 100 దుస్తులు వాళ్లు ఇచ్చారు. |
70
|
ఈ విధంగా యాజకులు, లేవీ గొత్రీకులు, తదితరులు కొంతమంది యెరూషలేముకి, దాని చుట్టూవున్న ప్రాంతాలకీ చేరుకున్నారు. ఈ వంశంలో దేవాలయ గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు వున్నారు. తదితర ఇశ్రాయేలీయులు తమతమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు. |
Ezra 2:37 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...